ఫ్రాన్స్‌లో దారుణం…. 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు
యావత్ ఫ్రాన్స్ దేశాన్ని నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యపై 10 ఏళ్లపాటు ఏకంగా 92 అత్యాచారాలు చేపించాడు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి.. ఆమె మత్తులో ఉన్న సమయంలో ప్రైవేటు అపరిచిత వ్యక్తులతో ఈ దురాగతాలు చేయించాడు. ఆన్‌లైన్‌లో రిక్రూట్ చేసుకున్న వ్యక్తులతో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నమోదైన ఆరోపణలపై నిందితుడు డొమినిక్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. కాగా బాధితురాలిపై మొత్తం 72 మంది వ్యక్తులు…
