Police deployed during protests in West Karbi Anglong district of Assam

Assam Violence | వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్‌లో ఉద్రిక్తతలు.. పోలీసు కాల్పులు, నలుగురికి గాయాలు

Assam Voilence: అస్సాం రాష్ట్రంలోని వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు భారతీయ న్యాయ సంహితలోని జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని జిల్లా మెజిస్ట్రేట్ నిరోలా పాంగ్‌చోపీ వెల్లడించారు. డిసెంబర్ 22 నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.  నిరసనలు – పోలీసు కాల్పులు సోమవారం కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో…

Read More
Google office building representing H-1B green card process

H-1B ఉద్యోగులకు గూగుల్ కీలక నిర్ణయం

H-1B Visa: అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి సంస్థలో పనిచేస్తున్న H-1B ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.  PERM ప్రక్రియ వేగవంతం గూగుల్ అంతర్గత మెమో ప్రకారం, అర్హత కలిగిన ఉద్యోగులకు 2026లో PERM (Program Electronic Review Management) దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టనుంది. PERMకు అర్హత సాధించిన…

Read More
Security personnel conducting checks at Shamshabad RGIA airport

Bomb Threats | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్

Bomb Threats: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కు మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వరుసగా వస్తున్న ఫేక్ బాంబు బెదిరింపులతో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా చర్యలు బెదిరింపు మెయిల్ అందిన వెంటనే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా ప్రత్యేక బృందాలు అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం ఇది ఫేక్ బాంబు బెదిరింపుగా భద్రతా సిబ్బంది నిర్ధారించారు.  28 ఫేక్ మెయిల్స్ నమోదు ఈ…

Read More
Telangana CM Revanth Reddy during a high-level meeting with ministers in Hyderabad

Telangana Politics | వదలొద్దు..కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్  ఇవ్వండి 

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదృతంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. “వదలొద్దు.. ప్రతిమాటకు కౌంటర్ ఇవ్వాలి” అంటూ మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  మంత్రుల సమావేశంలో కీలక చర్చ సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం హర్షం వ్యక్తం…

Read More
Rohit Sharma speaking about retirement after World Cup loss

2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను….రోహిత్ సంచలన వ్యాఖ్యలు 

Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. స్వదేశంలో జరిగిన ఆ ప్రపంచకప్‌లో లీగ్ దశలో వరుసగా తొమ్మిది విజయాలతో భారత్ దూకుడు చూపినప్పటికీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. డిసెంబర్ 21న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్ శర్మ, ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో చాలా మానసిక ఒత్తిడికి…

Read More
RSS chief Mohan Bhagwat speaking at an event in Kolkata

Mohan Bhagwat Statement | భారత్ హిందూ దేశమే…మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు 

RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భాగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని, ఇది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన ‘100 వ్యాఖ్యాన్ మాల’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సంస్కృతిని గౌరవించేంతవరకూ దేశం హిందూ దేశంగానే కొనసాగుతుందని పేర్కొన్న భాగవత్‌, భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని…

Read More
AP Home Minister Vangalapudi Anitha addressing media on law and order issues

చదువుకునే చేతులతో రాజకీయాలు చేయించొద్దు…రప్పా రప్పా ప్లెక్సీలపై హోంమంత్రి ఆగ్రహం 

Minister Anitha: వైసీపీకి ప్రజలు ఇప్పటికే గట్టి బుద్ది చెప్పారు అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వైసీపీ(ysrcp) బాధ్యతారహిత ప్రతిపక్షంగా మారిందని విమర్శించారు. చిన్న పిల్లలతో ‘రప్పా రప్పా’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయించడం ద్వారా నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ పోలీసుల బాధ్యత కాగా, రౌడీ మూకలను నియంత్రించడం పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు…

Read More