telangana sir voter list document verification process

తెలంగాణ ఓటర్లకు అలర్ట్…తెలంగాణలో త్వరలో SIR అమలు?

SIR in Telangana: తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) త్వరలో అమలు చేసే యోచనలో ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ సంకేతాలు ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కీలకమని ఆయన పేర్కొన్నారు. SIR ప్రక్రియలో గణన దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే ఓటరు మ్యాపింగ్ లేదా నిర్ధారణలో…

Read More