Bomb squad teams conducting checks at Shamshabad Airport after threat alerts

Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం   

Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు. అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277…

Read More
Vaibhav Suryavanshi most searched Indian cricketer 2025

కోహ్లీని దాటేసిన వైభవ్ సూర్యవంశీ….2025లో భారత్‌లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్  

Google search trends: 2025లో భారత్‌లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) నిలవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్‌(IPL)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. తొలి సీజన్‌లోని ఈ ప్రదర్శన అతన్ని దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చింది. 252 పరుగులతో సీజన్‌ను ముగించిన వైభవ్ గుజరాత్‌పై 101 పరుగుల ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో…

Read More
Woman Bitten by Snake While Catching It

Woman bitten by snake | పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళకు పాము కాటు

Snake News: పాము కనిపిస్తే సాధారణంగా ప్రజలు భయంతో దూరంగా తప్పుకుంటారు. అయితే ఇటీవల ఒక మహిళ ధైర్యంగా పామును పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోని పొదల్లో దాగి ఉన్న పామును చూసి స్థానికులు భయపడినా, చీరకట్టులో ఉన్న ఒక మహిళ ముందుకు వచ్చి పామును బయటకు తీశారు. అది సంచిలో వేయడానికి ప్రయత్నించే సమయంలో, పాము అకస్మాత్తుగా ఆమె బుగ్గపై కాటు వేసింది. భయంతో కేకలు వేశినా,…

Read More
Telangana Global Summit venue and international delegates gathering in Hyderabad

Telangana Global Summit: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు

Telangana Global Summit 2024: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. మొత్తం 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా 1,686 మంది డెలిగేట్లు హాజరు కానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని పెట్టుబడిదారులు, గ్లోబల్ ఇండస్ట్రీ నాయకులు పాల్గొనే వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది….

Read More
Makers confirm Akhanda 2 release postponed new date coming soon

Akhanda 2 Movie Update | బాలయ్య అభిమానులకు శుభవార్త…కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ

Akhanda 2 Movie Update: నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2’(Akhanda 2) విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో నిరాశను సృష్టించింది. ఫైనాన్స్ సంబంధిత సమస్యల కారణంగా ప్రీమియర్ షోలు నిలిచిపోయాయన్న వార్తలు వినిపించాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తాజాగా నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేస్తూ, ‘అఖండ 2’ను పెద్ద తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఊహించని…

Read More
Sonu Sood urges passengers to support Indigo airline staff during delays

Sonu Sood Indigo Staff Support | ఇండిగో సిబ్బందికి మద్దతు ఇవ్వండి: సోనూసూద్ 

Sonu Sood: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (indigo airlines)సేవల్లో అంతరాయం ఏర్పడి, ప్రయాణికుల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంటోంది. దాంతో పలు ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. ఎక్స్ వేదిక ద్వారా వీడియోను విడుదల చేసిన ఆయన, బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలను కోరారు. ALSO READ:Google Year Ender 2025 | 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే టాప్…

Read More
Google Year Ender 2025 India search trends highlights

Google Year Ender 2025 | 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే టాప్ లో IPL 

Year Ender 2025: సంవత్సరం ముగింపు సందర్భంగా గూగుల్ ‘India’s Year in Search 2025: The A to Z of Trending Searches’ అనే వార్షిక రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదికలో 2025లో భారతీయులు ఎక్కువగా ఏ అంశాలను శోధించారో స్పష్టత వచ్చింది. క్రీడలపై దేశంలో ఉన్న విశేష ఆసక్తి, కృత్రిమ మేధస్సు (AI) విస్తరణ, పాప్ కల్చర్ ప్రభావం ఈ ఏడాది శోధనలపై స్పష్టంగా ప్రతిబింబించింది. గూగుల్ డేటా ప్రకారం ఇండియన్ ప్రీమియర్…

Read More