PM Modi speaking in Parliament on Vande Mataram 150th anniversary

PM Modi on Vande Mataram | వందేమాతరం కేవలం పాట కాదు… అది దేశ ఆత్మగౌరవం

PM Modi on Vande Mataram: వందేమాతరం కేవలం పాట కాదని, ఇది భారతీయ దార్శనికతను ప్రతిబింబించే శాశ్వత దిక్సూచి అని ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటించారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చను ప్రారంభిస్తూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ గీతం యుద్ధ నినాదంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర్య సమర కాలంలో ఈ గీతం దేశానికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. వందేమాతరం 100…

Read More
AP women loan scheme financial benefit announcement

AP women loan scheme: ఏపీ మహిళలకు సర్కార్ శుభవార్త | 48 గంటల్లో ఖాతాల్లో రూ.8 లక్షలు

AP women loan scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతం కోసం శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీపై రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణ సదుపాయం అందిస్తోంది. పిల్లల ఉన్నత విద్య, పెళ్లి  ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి కుటుంబాల భారం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రుణాలు నేరుగా 48 గంటల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ…

Read More
Gold coins and jewelry showing increased gold rates in India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్….బంగారం ధర ఎంత అంటే 

Gold Rates Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. క్రిస్మస్‌కు ముందైనా తగ్గుతాయేమోనని భావించిన వినియోగదారులకు తాజా రేట్లు నిరాశ కలిగించాయి. బంగారం ధరలు తరచూ మారుతున్న నేపథ్యంలో, సోమవారం కూడా తులం పసిడిపై ₹270 పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,420 వద్ద ట్రేడ్ అవుతోంది. ALSO READ:పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇక 22…

Read More
Undavalli Arun Kumar Serious on Pawan Kalyan comments

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

Undavalli Arun Kumar: సీనియర్‌ పొలిటీషన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పడం సరికాదని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని, ఆయనపై అనవసర ప్రభావం పడుతోందని అన్నారు. ALSO READ:Gold Rates…

Read More
Gold and silver rates update India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు 

 Gold Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త ఇప్పట్లో  శుభకార్యాలు లేకపోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండినా, దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో బంగారం వ్యాపారాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజు తులం బంగారం ధరలో రూ.540 తగ్గుదల నమోదు అయింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర…

Read More
Minister Anam Narayana Reddy addressing media on TTD administration issues

గత పాలనలో టీటీడీ దోపిడీపై ఆనం తీవ్ర విమర్శలు | Narayana Reddy TTD allegations

Anam Narayana Reddy: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ(TTD) వ్యవహారాలపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి చర్చకు దారి తీసాయి. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన వ్యవహారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయన్న ఆరోపణలు ఆయన చేశారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన దోపిడీని కప్పిపుచ్చారని, భక్తులు నమ్మే లడ్డూ ప్రసాదం వరకు అవకతవకలు జరిగాయన్నది ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కార్యక్రమంలో “మాఫియా రాజ్యం” నడిచిందని విమర్శించారు. ALSO READ:Shamshabad Airport bomb…

Read More
Bomb squad teams conducting checks at Shamshabad Airport after threat alerts

Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం   

Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు. అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277…

Read More