Pawan Kalyan honouring the blind women’s cricket world cup winning team in Mangalagiri

AP Deputy CM Pawan Kalyan | ప్రపంచకప్ విజేత,మహిళా అంధుల క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

Pawan Kalyan: ప్రపంచకప్ విజేతలుగా నిలిచి మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించి భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి మరియు యువతకు స్ఫూర్తిగా నిలిచినా మన అంధుల మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర,…

Read More
Aerial view of the Ratan Tata Road greenfield highway construction route in Telangana

Ratan Tata Road | ఫ్యూచర్ సిటీకి 8-లేన్ హైవే నిర్మాణం పనులు  ప్రారంభం

Telangana News: హైదరాబాద్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో అనుసంధానం చేసే కీలకమైన “రతన్‌టాటా రోడ్డు”(Ratan Tata Road) నిర్మాణ పనులు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. 300 అడుగుల 100 Meters వెడల్పుతో రూపొందుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 41.50 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రావిర్యాల ORR ఎగ్జిట్ 13 నుంచి అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఈ మార్గం నిర్మించబడుతోంది. మొదట 6 లేన్లుగా నిర్మించే ఈ రహదారిని భవిష్యత్‌లో 8 లేన్లుగా విస్తరించే…

Read More
Telangana panchayat election officials counting votes during one-vote margin results

Telangana Panchayat Elections | ఒక్క ఓటుతో గెలిచిన “అదృష్టవంతులు” ఎవరు?

Telangana Panchayat Elections: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, అనేక గ్రామాల్లో ఒక్క ఓటు తేడా ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మొత్తం 3,836 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగగా 84.28% ఓటింగ్ నమోదైంది. ఈ దశలో కాంగ్రెస్(Congress) ఆధిక్యం సాధించగా, బీఆర్ఎస్(Brs) రెండో స్థానంలో నిలిచింది. అయితే నిజమైన చర్చకు విషయం అయినది సింగిల్ ఓట్‌ మార్జిన్ ఫలితాలు. also read:Vizag IT investments 2025 | విశాఖలో కొత్త…

Read More
Visakhapatnam IT hub inauguration for nine new companies

Vizag IT investments 2025 | విశాఖలో కొత్త అధ్యాయం….ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు 

Vizag IT investments 2025: విశాఖపట్టణం ఐటీ రంగం అభివృద్ధిలో కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కాగ్నిజెంట్‌తో సహా తొమ్మిది ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ సంస్థలు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్న సమయంలో మౌలిక…

Read More
ICC T20 World Cup 2026 ticket booking opens with prices starting at ₹100

డెడ్ చీప్‌గా T20 World Cup 2026 టికెట్లు…ఎంత అంటే ?

ICC T20 WC 2026 : 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన ఫేజ్–1 టికెట్ విక్రయాలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6.45 గంటల నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. భారత్‌లో టికెట్ ధరలు కేవలం ‘రూ.100’ నుంచి ప్రారంభమవుతుండగా, శ్రీలంకలో ‘LKR 1000′ (సుమారు రూ.270) నుంచి లభ్యం అవుతున్నాయి. మొదటి విడతలో దాదాపు ’20 లక్షల టికెట్లు’ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి….

Read More
CM Chandrababu addressing TDP workers at NTR Bhavan training program

CM Chandrababu | కార్యకర్తలకు దిశానిర్ధేశం..ఆ రెండు ముఖ్యమే

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు వేదికను సందడిగా మార్చారు. ముఖ్యమంత్రి మంత్రులు, జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశమై, మండల అధ్యక్షుల నియామకాలలో ఏర్పడిన అసంతృప్తిని గుర్తిస్తూ, త్వరలో అందుకు తగిన స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. “కాఫీ కబుర్లు” సమావేశంలో చంద్రబాబు పార్టీ శిక్షణ, నాయకత్వ నైపుణ్యాల ప్రాముఖ్యతను…

Read More
Australia announces social media ban for children under 16

Social Media Ban | ఆస్ట్రేలియా కొత్త చట్టం… 16 లోపు పిల్లలకు నిషేధం

Social Media Ban: ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్‌లైన్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌నూ వాడకుండా నిషేధించే కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో వయస్సు పరిమితిని చట్టంగా అమలు చేసిన ప్రపంచంలోని తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ALSO READ:Telangana Transport |  ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా  ప్రారంభించిన EV బస్సులు..  ఇకపై టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు అన్ని ప్రధాన…

Read More