సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద సైకత శిల్పం

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – ఆకట్టుకున్న సైకత శిల్పం

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాదులోని పీవీ మార్గ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న…

Read More
pm modi wishes to cm revanth reddy

రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా సందేశం పోస్టు చేశారు. మోదీ సందేశం తర్వాత పలువురు కేంద్ర, రాష్ట్ర నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి…

Read More