Virat Kohli, Kuldeep Yadav Visit Mahakaleshwar Temple in Ujjain

Bhasma Aarti at Mahakaleshwar Temple | ఉజ్జయిని మ‌హాకాలేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు

Bhasma Aarti at Mahakaleshwar Temple: ఉజ్జయినిలోని మ‌హాకాలేశ్వ‌రుడి ఆల‌యంలో టీమిండియా క్రికెటర్లు భక్తి తమ భక్తిని చాటుకున్నారు. ప్రధాన బ్యాటర్ “విరాట్ కోహ్లీ”, స్పిన్నర్ “కుల్దీప్ యాదవ్” భస్మ హారతి పూజలో పాల్గొని దేవుడికి నమస్కరించారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ “టి దిలీప్” కూడా ప్రత్యేక పూజలో హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న కోహ్లీ, రేపు ఇండోర్‌లో జరగనున్న మూడో వన్డేకు ముందు ఉదయం 4 గంటలకు ఆలయంలో విచ్చేశారు. “నంది హాల్‌లో” కూర్చున్న క్రికెటర్లకు పూజారులు…

Read More