Indian stock market ends sharply lower as IT stocks

Stock Market Today | మార్కెట్‌లో భారీ పతనం… ₹3 లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market Today: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. అమెరికాలో జనవరి నెల జాబ్స్‌ డేటా అంచనాలకు మించి రావడం గ్లోబల్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఫెడ్‌ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గాయని భావించిన మదుపర్లు జాగ్రత్త పడ్డారు. ఫలితంగా ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి ప్రధాన…

Read More