Rashtriya Vanara Sena files complaint against SS Rajamouli at Saroornagar Police Station

SS Rajamouli Controversy: రాష్ట్రీయ వానరసేన కంప్లయింట్ 

తెలుగు  దర్శకుడు ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వారణాసి(VARANASI)ఈవెంట్లో  ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వారణాసి చిత్రం కార్యక్రమంలో రాముడు, హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన(Rashtriya Vanara Sena) ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సరూర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసింది. ఫిర్యాదులో, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విధమైన వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు…

Read More
మహేష్ బాబు మరియు రాజమౌళి కొత్త సినిమా SSMB29 అప్‌డేట్

SSMB 29 నుంచి సెన్సేషనల్ అప్‌డేట్‌.. అభిమానుల్లో హైప్‌ పీక్‌లో!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌–వరల్డ్‌ సినిమా **SSMB29** కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. “బాహుబలి”, “ఆర్‌ఆర్‌ఆర్”లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఈసారి మరింత భారీ స్థాయిలో గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అప్‌డేట్ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్…

Read More

‘బాహుబలి: ది ఎపిక్’గా రీ రిలీజ్ – రెండు భాగాలు ఒకే సినిమాలో!

భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మాస్టర్‌పీస్ ‘బాహుబలి’ మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విడుదలై దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రెండు భాగాలను కలిపి రూపొందించిన కొత్త వెర్షన్ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆధునిక విజువల్ టెక్నాలజీతో రీమాస్టర్ చేయబడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన…

Read More