రెండో వన్డేలో భారత్ 264 పరుగుల వద్ద ఆగి, జంపా బృందానికి 4 కీలక వికెట్లు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓ మోస్తరు స్కోరు సాధించింది. అడిలైడ్ వేదికగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ప్రారంభంలోనే కాస్త సవాళ్లను ఎదుర్కొన్నారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేయగలిగారు. రోహిత్ శర్మ (73) శ్రేయస్ అయ్యర్ (61) అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. అదనంగా, అక్షర్ పటేల్ (44) మరియు హర్షిత్ రాణా (24) కూడా కీలక ఇన్నింగ్స్‌లు…

Read More

విండీస్ కష్టాల్లో.. జడేజా, కుల్దీప్ స్పిన్ మాయ

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్–వెస్టిండీస్ తొలి టెస్టులో టీమిండియా అద్భుత ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే వెస్టిండీస్‌ను కట్టడి చేసిన భారత్, బ్యాటింగ్‌లో దూకుడుగా రాణించింది. కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా ల దుమ్ము రేపిన సెంచరీలతో 448/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విండీస్ పతనంరెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వెస్టిండీస్ బ్యాటర్లు కష్టాల్లో…

Read More