“అర్జున్ రెడ్డి’ సినిమాతో నా నట జీవితమే మారిపోయింది” – షాలినీ పాండే

2017లో విడుదలైన సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌ చిత్రరంగాన్ని మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షాలినీ పాండే, అప్పట్లో తన నటనతో అందరి మనసుల్లో స్థానం సంపాదించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌ను, ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇచ్చిన అవకాశాలను, వ్యక్తిగత స్థాయిలో సాధించిన మానసిక స్థైర్యాన్ని గురించి మనసు విప్పారు. షాలినీ మాట్లాడుతూ –“అర్జున్ రెడ్డి సినిమా చేశాం అన్నప్పుడు మేమంతా కొత్తవాళ్లం….

Read More

OG Movie Trailer Released: మెగా అభిమానుల ఆతృతకు ముగింపు – పవర్‌ఫుల్ విజువల్స్‌తో అదరగొట్టిన సుజీత్!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “ఓజీ” సినిమా ట్రైలర్ వచ్చేసింది. మేకర్స్ తాజాగా ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తీసుకొచ్చారు. కాస్త ఆలస్యం అయినా, క్వాలిటీ కంటెంట్‌, అద్భుతమైన ఔట్‌పుట్ ఇవ్వడమే తమ లక్ష్యమని, అందుకే ట్రైలర్ విడుదలలో ఆలస్యం జరిగిందని నిర్మాతలు స్పష్టం చేశారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, మరో మూడు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్‌లో పవర్‌ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు, హై-వోల్టేజ్…

Read More