Elon Musk White House Dinner:వైట్‌హౌస్ విందుకు ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ఓ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో, మస్క్ వైట్‌హౌస్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈ గొడవల తర్వాత తొలిసారిగా ఎలాన్ మస్క్ వైట్‌హౌస్(Elon Musk White House)లో అడుగుపెట్టడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. విభేదాల కారణంగా వైట్‌హౌస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఈసారి ప్రత్యేక విందుకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్…
