Sachin Tendulkar | సత్యసాయి నాకు ఫోన్ చేసి పుస్తకం పంపించారు
2011 ప్రపంచ కప్ సమయంలో బెంగళూరులో ఉన్న తనకు సత్యసాయి బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) గుర్తు చేసుకున్నాడు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరైన సచిన్, ఈ ప్రత్యేక అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రజలను జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవాలని సత్యసాయి ఎప్పుడూ చెప్పేవారని, అలా చేస్తే సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని సచిన్ తెలిపారు. ALSO…
