Jagga Reddy speaks on Sangareddy sub registrar office issue

Jagga Reddy | సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలిస్తే ఊరుకోను

Jagga Reddy: సంగారెడ్డి జిల్లా పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో ఈ కార్యాలయాలను పటాన్‌చెరు పరిధిలోని కర్ధనూర్‌కు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ తరలింపు నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయంపై మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఆయన…

Read More
Farmers meeting MLA Chinta Prabhakar in Sangareddy over TGIIC land acquisition

పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి:MLA Chinta Prabhakar

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 92లో TGIIC ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల లో కోల్పోతున్న భూముల మీదనే తమ కుటుంబాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయని, భూములు తీసుకుంటే అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని…

Read More