Vladimir Putin Warning | యూరప్ నేతలపై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు
Vladimir Putin Warning: యూరప్ నాయకులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని “చిన్న పందులు”గా అభివర్ణిస్తూ, ఉక్రెయిన్(ukraine)లో రష్యా లక్ష్యాలను దౌత్య మార్గంలో గానీ, అవసరమైతే సైనిక చర్యల ద్వారానే గానీ సాధిస్తామని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన రక్షణ మంత్రిత్వ శాఖ వార్షిక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయవంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కీవ్ ప్రభుత్వం,…
