జాతీయ రహదారుల ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన — NHAI, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు
సుప్రీంకోర్టు జాతీయ రహదారుల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన ప్రమాదాలపై స్వయంప్రేరిత విచారణ (సుమోటో) చేపట్టిన కోర్టు, రోడ్డు పరిస్థితులు దయనీయంగా ఉన్నప్పటికీ టోల్ చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, అనుమతి లేకుండా హైవేల వెంట ఉన్న దాబాలు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొంది. ALSO READ:హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం –…
