India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం
Ricin Poison Plot:దేశ భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసే ప్రమాదకరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆముదం గింజల నుంచి తీసే ప్రాణాంతక విషం ‘రెసిన్’ (Ricin) ను ఆయుధంగా మార్చి దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నుకున్నట్లు సమాచారం. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంలో ఉన్న రెసిన్ కూడా మనిషిని చంపగలదు. ముఖ్యంగా, ఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేకపోవడం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన…
