RGV reacts to Rajamouli’s Hanuman comments controversy

RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ ట్వీట్…దేవుణ్ని నమ్మకపోవడం కూడా హక్కే

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘వారణాసి’ ఈవెంట్‌లో చేసిన “దేవుణ్ని నమ్మను” హనుమంతుని నమ్మను అనే వ్యాఖ్యలు దుమారం రేపాయి. హనుమాన్‌పై మాట్లాడిన రాజమౌళిని కొన్ని హిందూ సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తుండగా, ఈ  నేపథ్యంలో రాజమౌళి వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక వ్యక్తిగత హక్కే అని స్పష్టం చేశాడు. ALSO…

Read More