Bihar Elections Polling Record:70 ఏళ్ల తర్వాత రికార్డు ఓటింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్(Bihar Elections) మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో రికార్డు స్థాయిలో “68.79 శాతం ఓటింగ్”నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ వెల్లడించారు. ఇంకా కొన్ని కేంద్రాల సమాచారం రావాల్సి ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండు దశల్లో కలిపి “66.90 శాతం పోలింగ్” నమోదైందని, ఇది గత ఎన్నికల కంటే “9.6 శాతం అధికం” అని వివరించారు. 1951-52…
