Ravi Teja’s new film Bharta Mahashyakulu Ku Vignapthi glimpse released

“భర్త మహాశయులకు విజ్ఞప్తి” రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల

సినిమా:ఇటీవ‌ల ‘మాస్‌ జాతర’తో ప్రేక్షకులను అలరించిన మాస్‌ మహారాజా రవితేజ ఇప్పుడు కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు. దర్శకుడు “కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “#RT76” అనే వర్కింగ్‌ టైటిల్‌ ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ, గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రవితేజ నటిస్తున్న ఈ కొత్త సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్…

Read More

రవితేజ కొడుకు మహాధన్, హీరో కాకుండా దర్శకుడిగా అడుగులు

టాలీవుడ్‌లో వారసత్వం అనేది ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చకు కారణం అవుతోంది. స్టార్ హీరోల కొడుకులు సాధారణంగా హీరోలుగా తనదైన అంగీకారంతో అరంగేట్రం చేస్తారు. కానీ, మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు ఈ ధోరణికి భిన్నమైన దిశ ఎంచుకున్నారు. తండ్రిలా వెండితెరపై హీరోగా వెలిగిపోవడం కాకుండా, తెరవెనుక ఉండి కథను నడిపించే దర్శకుడిగా మారేందుకు ఆయన మొదటి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మహాధన్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం….

Read More