ఏఆర్ రెహమాన్ లైవ్ షోలో చరణ్ భావోద్వేగం… నా కల నెరవేరింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా “పెద్ది” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ షోలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సాన్నిధ్యం వహించారు. రెహమాన్ తన ఎవర్‌గ్రీన్ పాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. “యువ”, “రోజా”, “రంగ్ దే బసంతి”, “ఫనా”, “ఏ మాయ చేశావే” వంటి సాంగ్స్‌తో వేదిక ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా రామ్…
