sudha murty on india partition

sudha murty on india partition | దేశ విభజన’పై సుధామూర్తి వ్యాఖ్యలు

Sudha Murty: దేశ చరిత్ర, ముఖ్యంగా దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను నేటితరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. భవిష్యత్తును అర్థం చేసుకోవాలంటే చరిత్రపై అవగాహన ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో జరుగుతున్న జైపుర్ సాహిత్య వేడుకలో పాల్గొన్న సందర్భంగా సుధామూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును అర్థం చేసుకోవడం కష్టం. దేశ విభజన అనేది ఒక తప్పుడు నిర్ణయం. భారత సంప్రదాయాలు, భాషలు తెలియని…

Read More