varanasi movie mahesh babu rajamouli release update

Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్

Mahesh Babu-Rajamouli: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, అప్పుడే 2027లో విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే రాజమౌళి(SS Rajamouli) సినిమాలు సాధారణంగా అనుకున్న సమయానికి విడుదల కావు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటంతో, ఈ రిలీజ్ డేట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘వారణాసి’ టీమ్…

Read More
మహేష్ బాబు మరియు రాజమౌళి కొత్త సినిమా SSMB29 అప్‌డేట్

SSMB 29 నుంచి సెన్సేషనల్ అప్‌డేట్‌.. అభిమానుల్లో హైప్‌ పీక్‌లో!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌–వరల్డ్‌ సినిమా **SSMB29** కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. “బాహుబలి”, “ఆర్‌ఆర్‌ఆర్”లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఈసారి మరింత భారీ స్థాయిలో గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అప్‌డేట్ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్…

Read More