Gold Silver Prices Today: టీ20 స్టైల్‌లో దూసుకెళ్లిన పసిడి, వెండి
Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించినట్లు, పసిడి–వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ క్రమంలో వెండి తొలిసారి రూ.3 లక్షల మార్కును దాటగా, బంగారం కూడా రూ.1.50 లక్షల స్థాయిని అధిగమించింది. తక్కువ ధరల్లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు సంబరాలు చేసుకుంటుండగా, ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న మధ్యతరగతి వర్గం ప్రేక్షకులుగా మిగిలిపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో మార్చి డెలివరీ కిలో…
