Jr NTR Dragon | డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప అనారోగ్యం
Dragon Shooting Update: జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’(Dragon)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్లో వేగంగా చిత్రీకరణ కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక…
