Anna Hazare: లోకాయుక్త చట్టంపై అన్న హజారే ఆవేదన…జనవరి 30 నుంచి నిరాహార దీక్ష
Anna Hazare Strike: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శలు చేసారు. ఈ చట్టం ప్రజా సంక్షేమానికి అత్యంత ముఖ్యమైనదని, ప్రభుత్వం వరుసగా హామీలు ఇచ్చినా అమలు దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని హజారే పేర్కొన్నారు. ఈ దీక్ష తన జీవితంలోని చివరి…
