Congress | అదృష్టం ఉంటే మంత్రి పదవి వరిస్తుంది..రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటివరకు రెండు దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదట సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ చేరడంతో మంత్రుల సంఖ్య 16కి పెరిగింది….
