Constitution Day 2024 | రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కీలక సందేశం
దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఈ లేఖ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన బాధ్యతగా పేర్కొంటూ, పౌరుల సహకారంతో దేశం మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ…
