Tejas fighter jet crashes | దుబాయ్‌లో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్
Tejas Jet Crash:దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన ఈ తేలికపాటి యుద్ధ విమానం (LCA Tejas) మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రదర్శన ప్రయాణం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ALSO READ:Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు విమానం కూలిన వెంటనే…
