Naravane Book Controversy | నరవణె ‘Four Stars of Destiny’పై పెరుగుతున్న వివాదం
Naravane Book Controversy: భారత సైన్యం మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె (General M.M. Naravane) రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) పుస్తకం చుట్టూ వివాదం మరింత తీవ్రంగా మారుతోంది. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికల్లో విస్తృతంగా ప్రచారంలోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, పుస్తక ప్రచురణకర్త అయిన “Penguin Random House…
