Ram Charan starrer Peddi Official Release Date announced

Ram Charan Peddi | బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్ 

Ram Charan Peddi: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. ‘పెద్ది’(Peddi) అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించేసారు! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం ఫ్యాన్స్ లో ఉత్కంఠ చివరకు పూర్తైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల జరగబోతున్నట్లు ప్రకటించారు. ముందుగా మర్చ్ 27న రిలీజ్ చేయాలని యోచించినప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’…

Read More