Swayambhu Movie Update: స్వయంభూ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Swayambhu Movie: యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం “స్వయంభూ”. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక యోధుడి పాత్రలో కనిపించేందుకు నిఖిల్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని, విదేశాల్లో “కత్తిసాము, గుర్రపు స్వారీ, ఆర్చరీ”వంటి యుద్ధ కళల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న…
