Narasimha 4K Re-Release: రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో
Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలోకి వచ్చి సందడి చేయనుంది. భారతీయ సినిమా రంగంలో అరుదైన మైలురాయి చేరుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అభిమానులకు ప్రత్యేక బహుమతి అందిస్తున్నారు. ఆయన కెరీర్లో అతిపెద్ద క్లాసిక్‌గా నిలిచిన ‘పడయప్ప’(Padayappa) (తెలుగులో ‘నరసింహ’)(Telugu: Narasimha) సినిమాను డిసెంబర్ 12న 4K ఫార్మట్‌లో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నారు. ALSO READ:AP women loan scheme: ఏపీ…
