openai introducing ads in chatgpt free version

CHat GPT  యూజర్లకు షాక్…..ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..త్వరలో ప్రకటనలు ?

ChatGPT Ads Update: ChatGPT ని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఓపెన్‌ఏఐ(OpenAI) షాక్ ఇచ్చింది. త్వరలో చాట్‌జీపీటీలో ప్రకటనలు కనిపించనున్నాయని సంస్థ స్పష్టం చేసింది. అయితే వెంటనే యాడ్స్ ప్రారంభం కావని, రాబోయే  రోజుల్లో  ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తామని  తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీకి 80 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ఉచిత వర్షన్‌ను వినియోగిస్తున్నారు. భారీ నిర్వహణ ఖర్చులు పెరగడంతో కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రకటనల వైపు అడుగులు వేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది….

Read More