India Malaysia digital payments | భారత్–మలేసియా డిజిటల్ చెల్లింపుల్లో కొత్త అధ్యాయం
India Malaysia digital payments: భారత్–మలేసియా మధ్య డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలకమైన మైలురాయి ఏర్పడనుంది. NPCI International Payments Limited (NIPL) మరియు Payments Network Malaysia మధ్య కుదిరిన ఒప్పందంతో, భారత్లో విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) వ్యవస్థను మలేసియాలోని డ్యూట్నౌ (DuitNow) నెట్వర్క్తో అనుసంధానించనున్నారు. ముంబైలో గురువారం (ఫిబ్రవరి 12, 2026) ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. దీన్ని దశలవారీగా అమలు చేయనుండగా, పూర్తి గడువును ఇంకా వెల్లడించలేదు. తొలి దశలో…
