Pm Modi on Uncliamed Assets | క్లెయిమ్ చేయని ఆస్తులపై మోదీ కీలక ప్రకటన
Pm Modi on Uncliamed Assets: దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లింక్డ్ఇన్(Linkdin)లో బుధవారం పోస్ట్ చేసారు. ప్రజలు మరిచిపోయిన లేదా ఇప్పటివరకు అందని నిధులను తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని ఆయన తెలిపారు. ‘మీ ధనం–మీ హక్కు’ అని స్పష్టం చేస్తూ, ఈ నిధులను సులభంగా పొందేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ALSO READ:H-1B VISA షాక్…అపాయింట్మెంట్లు 2026కి వాయిదా ప్రస్తుతం దేశవ్యాప్తంగా…
