S Janaki Son Death | సినీ, సంగీత రంగాల్లో విషాదం.. ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ మృతి
S Janaki Son Death: సినీ రంగంలో వరుస విషాదాలు కలచివేస్తున నేపథ్యంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది ప్రముఖ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు జానకి గారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ పరిస్థితి ఇటీవల తీవ్రంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఈ వార్త సినీ, సంగీత వర్గాలను తీవ్రంగా కలచివేసింది. మురళీకృష్ణ మరణ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర…
