MS Dhoni retirement IPL 2026 | ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్?
MS Dhoni retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనీ(ms dhoni) రిటైర్మెంట్పై చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు సీఎస్కే అభిమానుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరి సీజన్ అవుతుందని ఉతప్ప స్పష్టం చేశారు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికి, సీఎస్కేలో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ALSO READ:IPL…
