ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు: డొనాల్డ్ ట్రంప్
ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎంతో గొప్ప నాయకుడని, తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వస్తానని వెల్లడించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరవచ్చని తెలిపారు. భారతదేశం రష్యా నుండి కొనుగోళ్లు దాదాపుగా ఆపివేసిందని ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌస్‌లో…
