India and Russia sign historic migration agreement for skilled Indian workers

భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం..ఏకంగా 70 వేల  ఉద్యోగాలు

భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక మైలురాయి చేరనున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ తొలి వారంలో భారత పర్యటనకు రానుండగా, ఇరు దేశాల మధ్య చారిత్రక  వలస ఒప్పందం కుదిరే అవకాశముంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగాలు లభించడమే కాకుండా, కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కలగనుంది. రష్యా వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా…

Read More
Donald Trump comments on America’s nuclear capability

ట్రంప్‌:ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి  అణు సామర్థ్యం మా దగ్గర ఉంది 

అమెరికా వద్ద ప్రపంచాన్ని “150 సార్లు పేల్చగల అణు సామర్థ్యం” ఉందని అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” మరోసారి స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్, అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూ, అమెరికా అణు శక్తిలో ప్రపంచంలో ముందంజలో ఉందని, ఆ తరువాత స్థానాల్లో రష్యా మరియు చైనా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “అణు నిరాయుధీకరణ గొప్ప ఆలోచన అయినప్పటికీ, దానిపై ఇప్పటికే పుతిన్‌, జిన్‌పింగ్‌లతో చర్చించాను. కానీ ప్రపంచం మొత్తం అణ్వాయుధాలకు వెచ్చిస్తున్న డబ్బును అభివృద్ధి…

Read More