Modi Foreign Tour | జోర్డాన్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
Modi Foreign Tour: అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి అక్కడి ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్‌తో పాటు ప్రధాని జాఫర్…
