ED Issues Notice to Kerala CM | కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు
ED Issues Notice to Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌లకు కూడా అందాయి. 2019లో జరిగిన మసాలా బాండ్‌ల జారీ ప్రక్రియలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ALSO READ:Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్…
