Manchu Manoj in David Reddy

Manchu Manoj | మాస్ అవతార్‌లో మంచు మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ప్రకటన

Manchu Manoj David Reddy: మంచు మనోజ్ అభిమానులకు అదిరిపోయే సూపర్ డూపర్ అప్డేట్ వచ్చింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్, తన కొత్త యాక్షన్ సినిమాతో గట్టిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ మూవీకి ‘డేవిడ్ రెడ్డి’(David Reddy) అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా, జనవరి 26, 2026న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం…

Read More
రాజు వెడ్స్ రాంబాయి ఈవెంట్‌లో మంచు మనోజ్‌ భార్య మౌనిక ఎమోషనల్‌ అయ్యింది

మంచు మనోజ్‌ భార్య మౌనిక ఎమోషనల్‌: రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు

రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్‌ భార్య మౌనిక,టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ ఈ ఏడాది రెండు సినిమాలతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా విడుదలైన మిరాయ్ భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మనోజ్‌ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా మంచు మనోజ్‌ “రాజు వెడ్స్‌ రాంబాయి” చిత్రంలోని పాటను ఆవిష్కరించే కార్యక్రమానికి ముఖ్య…

Read More