Blue Corner Notice: లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ అలర్ట్
Blue Corner Notice: గోవా(Goa)లోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు దేశం విడిచి థాయిలాండ్‌కు వెళ్లినట్టు గోవా పోలీసులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో లూథ్రా సోదరుల స్థానం, కదలికల వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్‌పోల్(Interpol) ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని గోవా పోలీసులు సీబీఐని అభ్యర్థించారు. ఇంటర్‌పోల్ కలర్-కోడ్ వ్యవస్థలోని…
