Lava Yuva Star 3 smartphone with HD+ display, Android 15 Go Edition and 5000mAh battery launched in India.

Lava Yuva Star 3 Launched | 3 పూర్తి స్పెసిఫికేషన్లు

Lava Yuva Star 3 : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లావా (Lava) మరో బడ్జెట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ‘యువ’ సిరీస్‌లో భాగంగా “Lava Yuva Star 3” పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. గతంలో వచ్చిన Yuva Star 2కి ఇది సక్సెసర్‌గా అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో మెరుగైన డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాక్‌అప్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించారు. Lava Yuva Star 3లో “6.75…

Read More