IT employees receive benefits under the new Labour Code mandating salary payment by the 7th of every month

IT Employees New Labour Code: నెల 7వ తేదీలోగా సాలరీ తప్పనిసరి, కేంద్రం కీలక నిర్ణయం 

ఐటీ రంగంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త Labour Code ప్రకారం, IT మరియు ITES ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోగా జీతం చెల్లించడం తప్పనిసరిగా అయింది. సమాన పనికి సమాన వేతనం అందించాల్సిందేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు నైట్‌ షిఫ్ట్‌(Night Shift Rules)లో పనిచేయడానికి అనుమతి ఇవ్వడంతో పాటు, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ALSO READ:Telangana…

Read More