Officials probe the Kerala TRP scam involving a ₹100 crore bribery network.

Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచం…కేరళలో బహిర్గతం

Kerala TRP scam: టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన భారీ మోసం కేరళలో వెలుగులోకి వచ్చింది. మీడియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే ఈ స్కామ్, దేశవ్యాప్తంగా ఉన్న రూ.50,000 కోట్ల అడ్వర్టైజింగ్ మార్కెట్‌ను కదిలించింది. ప్రముఖ టీవీ ఛానెల్ యజమాని, ముంబైలోని BARC ఉద్యోగి ప్రేమ్‌నాథ్‌తో కలిసి రేటింగ్స్‌ను ఇష్టానుసారంగా మార్చినట్లు  విచారణలో తేలింది. ALSO READ:AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం  KTF…

Read More
Huge crowd of Ayyappa devotees during Mandala–Makaravilakku season at Sabarimala

Sabarimala |శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు రద్దీతో తీవ్ర ఇబ్బందులు

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు,మండల–మకర విలక్కు పూజల నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం, మంగళవారం రోజుల్లోనే రెండు లక్షల మందికి పైగా భక్తులు సన్నిధానాన్ని చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం, పంబ నుండి సన్నిధానం మార్గం వరకు తీవ్రమైన రద్దీ నెలకొంది. భారీ జనసందోహం కారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం అనుమతించాలనే నిర్ణయం…

Read More

శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయమైంది: ఉన్నికృష్ణన్‌పై సిట్ దర్యాప్తు

శబరిమల ఆలయంలో సంచలనమైన బంగారం చోరీ కేసు బయటపడింది. గర్భగుడి, ద్వార పాలక విగ్రహాల కోసం స్వర్ణ తాపడం పనులను నిర్వహించే సమయంలో 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపెట్టింది. ఈ ఘటనపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. బంగారు తాపడం బాధ్యత ఉన్న ఉన్నికృష్ణన్ అనే దాతను అధికారులు విచారించారు. అతకు స్థిరమైన ఆదాయం లేకపోవడం, ఇతర దాతలు ఇచ్చిన విరాళాలను తానే ఇచ్చినట్లు ప్రచారం…

Read More