కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం
Karnataka IAS Officer Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న మహంతేశ్ బిళగి ఒక వేడుకకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తుండగా, కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహంతేశ్ బిళగితో పాటు కారులో ఉన్న…
