Adhira Movie Poster Out: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కొత్త సూపర్ హీరో ఎంట్రీ!

ప్రశాంత్ వర్మ తన **సినిమాటిక్ యూనివర్స్ (PVCU)**పై వేగంగా దూసుకుపోతున్నారు. “హను-మాన్” బ్లాక్‌బస్టర్ విజయంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా, ఆ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న “అధీర” సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, కల్యాణ్ దాసరి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. “ప్రపంచాన్ని అంధకారం కమ్మేసినప్పుడు… కాంతి రూపంలో ఆశ పుట్టుకొస్తుంది” అనే లైన్‌తో…

Read More